భారత్ సమాచార్, అంధ్రప్రదేశ్: మొంథా తుపాను నేపధ్యంలో తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు అయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తాడేపల్లి నుండి ప్రకటన విడుదల చేసారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్టోబర్ 28వ తేదిన…
మొంథా తుఫాను.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మాజీ సీఎం జగన్





