భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీగా దాసరి వెంకన్న యాదవ్ నియమితులయ్యారు. బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి సూచన మేరకు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కట్టకోజు నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగినట్లు తెలిపారు.

తనను సూర్యాపేట జిల్లా ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీగా నియమించినందుకు పార్టీ నాయకత్వానికి దాసరి వెంకన్న యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం…