భారత్ సమాచార్.నెట్, మెదక్: నర్సాపూర్ మున్సిపల్ కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాల వీరభద్ర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా అమ్మవారి పల్లకి సేవను నర్సాపూర్ ప్రధాన వీధుల గుండా భజనలు, ఒగ్గుడోలు వాయిద్యాలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

మరిన్ని కథనాలు





