భారత్ స‌మాచార్.నెట్, న‌ల్గొండ‌ జిల్లా : దసరా పండుగ రోజున నల్లగొండ జిల్లా దేవరచర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తుల్జా భవానీ అమ్మవారి మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబీకులతో వచ్చిన ముగ్గురు భక్తులు వాగులో స్నానానికి వెళ్లి నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. తిరిగి సొంతూరికి వెళ్లే ముందు స్నానం చేద్దామని వాగులోకి దిగారు. మొదట ఉమాసాయికాంత్‌ (11) నీటిలో మునిగిపోతుండగా, అతన్ని రక్షించే ప్రయత్నంలో కేతావత్‌ రాము, వాంకుడావత్‌ పూర్ణ గోపాలభరత్‌ కూడా దిగారు.

అయితే దురదృష్టవశాత్తు వారికి…