భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలంకు చెందిన పలువురు భక్తులు బుధవారం అయ్యప్ప మాల స్వీకరించారు. హైదరాబాద్ అల్వాల్ బొల్లారంలోని అయ్యప్ప దేవాలయంలో 19 మంది భక్తులు అయ్యప్ప మాల స్వీకరించారు. 41 రోజులపాటు స్థానిక బస్వాపూర్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద దీక్ష చేపట్టనున్నారు. స్థానిక గురుస్వామి మల్లేశం ఆధ్వర్యంలో అయ్యప్ప మాల స్వీకరించిన భక్తులు ప్రతిరోజు స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలోమల్లేష్ గురుస్వామి,రాజయ్యగురు ,గురుస్వామి, ఆగం రవీందర్ గౌడ్ గురు స్వామి,లక్ష్మణ గురు…