భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ప్రస్తుతం మధుమేహం (డయాబెటిస్) అన్ని వయసుల వారికి సాధారణ సమస్యగా మారింది. అయితే సరైన జీవనశైలి, ఆహారపు నియమాలు పాటిస్తే ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ప్రతిరోజూ సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం. ఉదయం లేచిన గంటలోపు తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి. భోజనం మధ్య పొడవైన విరామాలు లేకుండా, సమయాన్ని కచ్చితంగా పాటించడం అవసరం. ఫైబర్ ఎక్కువగా ఉన్న కూరగాయలు, గోధుమలు, దాన్యాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచేందుకు…
మధుమేహం అదుపులో ఉండాలంటే..?
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




