భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన ఎంపీపీఎస్ హెచ్.ఎం వీరన్న నాయక్ కుమారుడు ప్రవీణ్ కు గ్రూప్ త్రీ లో సీనియర్ అసిస్టెంట్ ఎకౌంటెంట్ (ట్రెజరీ)ఉద్యోగం వచ్చింది. పుత్రుడు ప్రయోజకుడైన శుభవేళ తమ పాఠశాలలోని బాలబాలికలకు హెచ్.ఎం. మాంసాహారంతో విందు భోజనం ఏర్పాటు చేశారు. దీనికి ఎంఈఓ జంగారూపారాణి హాజరై మాట్లాడుతూ హెచ్ఎం కుమారుడు ఉద్యోగం సాధించడం అభినందనీయం అన్నారు.పిఆర్టియు మండల అధ్యక్షులు సూరం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రవీణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో…
విద్యార్థులకు విందు భోజనం





