భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఐసిడిఎస్, సిడిపిఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ సూపర్ వైజర్ లకు మరియు అంగన్వాడీ టీచర్ లకు చరవాణిల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తుంగతుర్తి ఎమ్మెల్యే హాజరయ్యారు. అంగన్వాడి సూపర్వైజర్లకు టీచర్లకు చరవాణి లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు.
అంగన్వాడి సూపర్వైజర్, టీచర్లకు చరవాణిల పంపిణీ





