భారత్ సమాచార్, యాదాద్రి జిల్లా: మాసాయిపేట గ్రామంలో ఆదర్శ యువజన మండలి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, యాదాద్రి జిల్లా స్థాయి బాలికల కబడ్డీ జూనియర్ & సీనియర్ సెలెక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో జూనియర్ విభాగం నుండి 14, సీనియర్ విభాగం నుండి మరో 14 మంది క్రీడాకారిణులు రాష్ట్రస్థాయికి సెలక్టు అయ్యారు. సెలెక్ట్ అయిన క్రీడాకారిణులు డిసెంబర్ లో జరిగే జూనియర్, సీనియర్ బాలికల కబడ్డీ, రాష్ట్ర స్థాయి క్రీడలలో యాదాద్రి భువనగిరి జిల్లా తరుపున పాల్గొంటారు. ఈ…
జిల్లా స్థాయి బాలికల కబడ్డీ సెలెక్షన్స్





