భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ జయలక్ష్మి  అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించారు. స్పిటల్ లో అందుతున్న సేవలు గూర్చి స్థానిక వైద్యులు డాక్టర్ ప్రియాంక, డాక్టర్ తన్మయిని అడిగి తెలుసుకున్నారు . అక్కడ వైద్యం కొరకు వచ్చిన రోగులతోను గర్భిణీ స్త్రీల తోనూ ముఖాముఖి గా మాట్లాడి వారికీ అందుతున్న సేవలు గూర్చి అడిగారు. మండలములో పనిచేస్తున్న ఆశా కార్యకర్తల సమావేశంలో డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ గ్రామాలలో వైద్య సేవలు…