భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మెండోరా మండల కేంద్రంలోని సెంటర్ సీటి లైట్ లైన్ ఏర్పాటు చేసి వీధిదీపాలు వెళగటానికి ఆన్ – ఆఫ్ బటన్ వేసే డబ్బాను ప్రమాదకరంగా పెట్టారు. చిన్న పిల్లలకు అందేలా ప్రమాదకరంగా సెంటర్ వాలుపై పెట్టడంతో కాలనీవాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని అన్నారు. అసలే వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఆడుకుంటూ వెళ్లి ఆ డబ్బాను తాకి జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు వహిస్తారని స్థానికులు వాపోయారు. వీధిలో వెలుతురూ రావాలంటే మా ఇండ్లు చీకటి…