భారత్ సమాచార్, హెల్త్: డయాబెటిస్ ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణంగా అనిపించే తీవ్రమైన సమస్య. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులేకుండా పెరిగే మెడికల్ కండిషన్‌ను డయాబెటిస్ అంటారు. ఇది ఒక లైఫ్‌స్టైల్ డిసీజ్. అయితే ఒక్కసారి షుగర్ వ్యాధి వస్తే.. బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంచే మెడిసిన్ వాడాలి. డైట్, డైలీ రొటీన్‌లో కూడా మార్పులు చేయాలి. ప్రతీ తొమ్మిది మందిలో ఒకరికి షుగర్ ఉన్నా సగం మందికి ఆ విషయమే తెలియట్లేదు అంటే అతిశయోక్తి కాదు. డయాబెటీస్ వచ్చిన తర్వాత…