భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచలో వైద్యులు అరుదైన ఘనత సాధించారు. పాల్వంచకు చెందిన జయశ్రీ అనే మహిళకు అత్యంత క్లిష్టమైన ఓవారియన్ ట్యూమర్ (అండాశయ కణతి) ఆపరేషన్‌ను శ్రీ విజయనర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో విజయవంతంగా పూర్తి చేశారు. డాక్టర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో నిర్వహించిన స్కానింగ్‌లో అతిపెద్ద కణతిని గుర్తించారు. దీనికి స్పందించిన ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రోజా కిరణ్ నేతృత్వంలోని బృందం, సుదీర్ఘ శస్త్ర చికిత్స చేశారు.
ఏకంగా 17 కేజీల బరువున్న ట్యూమర్‌ను సురక్షితంగా తొలగించింది. శస్త్ర చికిత్స…





