భారత్ సమాచార్ నెట్, కర్నూలు: కోడుమూరు పట్టణంలో ఈ ఏడాది చౌడేశ్వరి దేవి తిరునాల కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. గురువారం జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తిరునాల విజయవంతం కావడానికి భక్తులు, దాతలు, అధికారులు, మీడియా సహకారం అవసరమని కోరారు. ఈ వేడుకలకు సుమారు రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
తిరునాల ఖర్చుల నిమిత్తం విరాళాల సేకరణను పట్టణంలోని వెంకటేశ్వర నగర్, లక్ష్మి నగర్‌లలో ఘనంగా ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ…





