భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ మాజీఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ ప్రముఖవైద్యులు డాక్టర్ బానోత్ నెహ్రూనాయక్ ఆదివారం హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.
వేమ్ నరేందర్ రెడ్డిని కలిసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భానోత్ నెహ్రూ నాయక్





