భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: పెద్దకడబూరులో మంగళవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ ఏఈ నారాయణ స్వామి నాయకత్వం వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వినియోగదారులతో నేరుగా ముఖాముఖి చర్చలు జరిపి, వారు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, బిల్లుల సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలపై వినియోగదారులు తమ సమస్యలను ఏఈ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏఈ నారాయణ…
పెద్దకడబూరులో కరెంటోళ్ల జనబాట
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

