భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లిలోని స్కై ఫుట్‌బాల్ అకాడమీలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-15 బాల, బాలికల పోటీలలో రాష్ట్రంలోని 13 జిల్లాలు పాల్గొనగా బాలికల విభాగంలో మెదక్ జిల్లా బాలికల టీం రెండవ స్థానం కైవసం చేసుకుని వెండి పతకం సాధించగా, బాలుర విభాగంలో 3 స్థానం సాధించి కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. బాలికల విభాగం నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనవారు హరిణి సింగ్, కీర్తన, నందిని, అర్చన, వర్షశ్రీ, లావణ్య, రక్షిత ఎంపికవ్వగా బాలుర…