భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజు ఇంజనీరింగ్ డే సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని లయన్స్ సర్వీస్ సెంటర్ లో ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు, లయన్స్ కంటి ఆస్పటల్ చైర్మన్ దోసపాటి గోపాల్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మిరియాల సుధాకర్ మాట్లాడుతూ… దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో విలువైనదని తెలిపారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎన్నో ప్రాజెక్టు రూపకల్పన చేసి అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా ఇంజనీర్లు గోరుగంటి…
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ డే





