“ఇంగ్లిష్ మాట్లాడలేను.. ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి.. విదేశాల్లో ఉద్యోగం ఎలా సాధించాలి?” ఒకప్పుడు ఈ ప్రశ్నలతో భయపడిన ఓ తెలుగు మీడియం విద్యార్థి.. నేడు యూకేలో సైబర్ సెక్యూరిటీ రంగంలో కంపెనీ స్థాపించి, కెరీర్ స్కిల్స్‌పై యువతకు మార్గదర్శనం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో “అరేయ్ తమ్ముళ్లు.. ఎట్లుర్రా! అండ్ సిస్టర్స్..” అంటూ పలకరిస్తూ లక్షలాది మంది యువతకు చేరువైన ఏనుగు జైపాల్ రెడ్డి ప్రయాణం.. కేవలం సక్సెస్ స్టోరీ కాదు.. భయాన్ని జయించి, నేర్చుకోవాలనే పట్టుదలతో ఎదిగిన ఓ యువకుడి స్ఫూర్తిదాయక కథ.

 

భారత్…