భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా : ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా నియమితులైన ఎర్రకోట రాజీవ్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడిని కలిసి పుష్పగుచ్ఛం అందించి, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి, రాజీవ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. “ప్రజలకు ఎప్పుడూ అండగా ఉండటం ప్రతి నాయకుడి ప్రాథమిక బాధ్యత” అని…



