భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లా తుగ్గలి ప్రాంతంలో రబీ సీజన్లో సాగు చేసిన ప్రతి పంటను రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలని ఏవో సురేశ్ బాబు సూచించారు. తుగ్గలి మండలంలో మొత్తం 12,000 ఎకరాల్లో సాగు జరగగా, ఇప్పటివరకు 11,500 ఎకరాలకు పంట నమోదు పూర్తయిందన్నారు. ఇంకా 1,200 మంది రైతులు తమ పంటలను ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోలేదని గుర్తించారు. ఈ రైతులు వెంటనే దగ్గరి రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఏపీఎస్ఆర్‌లో తమ పంటలను నమోదు చేసుకోవాలని…
ప్రతి పంటను ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలి





