భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: సమాజంలో లింగ సమానత్వం సాధనకు అందరూ బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న “జెండర్ సమానత్వం” జాతీయ ప్రచారం పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. నవంబర్ 25 నుండి డిసెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా “నయీ చేతన 4.0 – మార్పు కోసం ముందడుగు” పేరుతో జెండర్ వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారత, హింస నిర్మూలన, సమాన హక్కులపై స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామస్థాయిలో…
లింగ సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి





