భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నుంచి ప్రారంభంకానున్న పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు గురువారం నాడు హాల్ టికెట్స్ పంపిణి చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ప్రధానోపాధ్యాయులు బి.సాంబయ్య తెలియజేశారు. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా పరీక్షలు రాసిన సమయంలో శ్రద్ధగా ప్రశ్న పత్రంలో ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి ఉత్తీర్ణులు…