భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆధార్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు చెక్కులపల్లి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని 4వ, 5వ, 6వ,8వ వార్డులలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు నాగరాణి, కుమార్, లక్ష్మి మాట్లాడుతూ.. ఇప్పటివరకు కూడా అధికారంలో ఉన్న ఏం పార్టీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేదని, ఈ ఒక్కసారి ఆధార్ పార్టీని గెలిపిస్తే ఏ సమస్య ఉన్న ముందుండి నడిపిస్తామని అన్నారు. చపాతి రోలర్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. యాదగిరి మాట్లాడుతూ.. ఒక్కసారి ఆశీర్వదించాలని వార్డు ప్రజలను…
ఆధార్ పార్టీ నాయకుల విస్తృత ప్రచారం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




