భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం మునిగలవీడు విద్యుత్ సబ్‌స్టేషన్‌ నుంచి సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని బీజేపీ, సీపీఎం, సీపీఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నెల్లికుదురు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ సమస్యపై ఫిర్యాదు చేశారు. ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నితీష్‌, తహసీల్దార్ చంద నరేష్‌, ఎంపీడీవో సింగారపు కుమార్‌కు సంబంధిత దరఖాస్తును అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నల్లాని పాపారావు, సీపీఎం మండల కార్యదర్శి…