భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వ్యవసాయ శాఖ ఆత్మ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోని జరుగుతున్న ఉద్యాన్ ఉత్సవ్ కార్యక్రమానికి నర్సాపూర్ మండలంలోని రైతులను సందర్శనకు తీసుకెళ్లారు. రైతులకు వ్యవసాయంలో కొత్త సాంకేతిక పద్ధతులపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. వ్యవసాయానికి సంబంధించిన స్టాల్స్, వివిధ రకాల విత్తనాలు, యంత్రాలను, సేంద్రీయ పదార్థాలు కలిగిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సంధ్యా రాణి, మండల వ్యవసాయ అధికారి దీపిక, వ్యవసాయ విస్తరణ అధికారులు తేజస్విని,…
రాష్ట్రపతి నిలయంలోని ఉద్యాన్ ఉత్సవ్‌కు నర్సాపూర్ రైతులు





