భార‌త్ స‌మాచార్.నెట్, వనపర్తి: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రేపు జరుపుకోనున్న పెద్దల పండుగ కోసం గొర్రెను తీసుకురావడానికి వెళ్ళిన ఒకే కుటుంబానికి చెందిన బావ, బామ్మ‌ర్ది రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన రాజు (40), నాచహళ్లి గ్రామానికి చెందిన రవి (35) ఇద్దరూ బావ బావమరుదులు. వీరు రవి భార్యతో కలిసి ఆటోలో పెబ్బేరుకు బయలుదేరారు.

తిరుగు ప్రయాణంలో వనపర్తి మండలం నాచహళ్లి గ్రామ సమీపంలోకి…