భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: బొల్లారం మున్సిపల్ పరిధిలోని చర్చిబస్తిలో నివాసముండే ఆటో డ్రైవర్ ఇటీవల మృతిచెందారు. ఈ సంఘటనపై మానవతా దృష్టితో స్పందించిన ఆటో యూనియన్ సభ్యులు, డ్రైవర్లు కలిసి రూ.30,000/- చందా సేకరించి, మృతుడి భార్య సత్యభామకు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సహాయాన్ని ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఒక ఆటో డ్రైవర్ కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ ఒకటిగా కలిసి తగిన సాయాన్ని చేయడం అభినందనీయం. ఇలాంటి సంఘటనల్లో మనం…
ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.30,000 ఆర్థిక సహాయం





