భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: పిజిఆర్ఎస్ హాల్లో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణయ హాజరై మత్స్యకారుల సంక్షేమం, ఉత్పత్తి పెంపు, ఆధునిక పద్ధతులపై అవగాహన పెంపు అంశాలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ జి. హీరానాయక్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి తనయుడు ఫిరోజ్, జిల్లా కోఆపరేటివ్ అధికారి రామాంజనేయులు, రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ మల్లికార్జున, నంద్యాల జిల్లా బెస్త సంఘం అధ్యక్షులు…
మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు



