భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: ఆదోని నియోజకవర్గంలోని పాండవగల్ గ్రామంలో నిర్వహించిన “రైతన్న మీకోసం – మన మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు భూపాల్ చౌదరి, సిద్ధార్థ నాయుడు పాల్గొన్నారు. ఆదోని టిడిపి ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఇద్దరు యువ నాయకులు అధికారులతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన చేశారు. రైతులకు అందిస్తున్న సేవలు, పథకాల ప్రయోజనాలను వివరించి, ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టత ఇచ్చారు. ఈ…
రైతన్న మీకోసం, మన మంచి ప్రభుత్వం.. యువ నాయకుల సందడి





