భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: దుమ్ముగూడెం మండలం పావులూరిపేట గ్రామంలో మాస్ లైన్ లో భాగంగా సిపిఎం పార్టీ గ్రామ జనాల బాడి సమావేశం సొసైటీ డైరెక్టర్ ఉబ్బా భద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ యలమంచి రవికుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ తులసమ్మ చెరువు మరమ్మతులు చేయడానికి ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేశారు. అదేవిధంగా తులసమ్మ చెరువు మూడు గ్రామాలకు ఉపయోగపడుతుందని పౌలూరిపేట నారాయణరావుపేట గంగవరం గ్రామాలకు…
చెరువుకు మరమ్మత్తులు చేయడానికి ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇవ్వాలి





