భారత్ సమాచార్, ప్రకాశం జిల్లా: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రoలో సేకరించిన కోటి నాలుగు లక్షల పదిహేడు వేల సంతకాల సేకరించిన పత్రాలను రాష్ట్ర గవర్నర్ కు సమర్పించే కార్యక్రమంలో భాగంగా గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్రకార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ పరశీలకులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, సీనియర్‌…