భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో అశ్వారావుపేటకు చెందిన రిపోర్టర్ కేశబోయిన విరంజనీయలు, రమాదేవి దంపతుల కుమార్తె భవ్య శ్రీలక్ష్మి ఎంపికయ్యారు. అశ్వారావుపేట నియోజకవర్గ ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి చెస్ పోటీలకు భవ్య శ్రీలక్ష్మి నీ అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు అభినందించి శాలువాతో సత్కరించారు. జాతీయ స్థాయి పోటీలలో కూడా ప్రధమ స్థానంలో నిలిచి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

మరిన్ని కథనాలు: