భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. దేశంలో గోవులను గోమాతగా పూజించే సంప్రదాయాన్ని కాపాడేందుకు, బోధన్ మండలంలోని రాజీవ్‌నగర్ తాండాలో గో సంరక్షణార్థం 4 ఎకరాల భూమి కేటాయించారని చెప్పారు. అలాగే గోవులకు పశుగ్రాసం కోసం ఒక ఎకరా భూమిని కేటాయించమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాజనగర్ తాండలో శ్రీ ఏకచక్రేశ్వర గోశాల నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హనుమాన్ ఆలయ పూజారి ప్రవీణ్ మహారాజ్ మంత్రోచ్ఛారణలతో ఎమ్మెల్యే…
గోవుల సంరక్షణకు నాలుగు ఎకరాల భూమి కేటాయింపు: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి





