భారత్ సమాచార్.నెట్, కృష్ణా జిల్లా : మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, పింక్ అక్టోబర్ సందర్భంగా ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డి.కె బాలాజీ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. పింగళి వెంకయ్య వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో, అడ్వాన్సుడ్ మొబైల్ డయాగ్నస్టిక్ యూనిట్ వాహనాన్ని కూడా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. వేలాది రూపాయలు ఖర్చయ్యే అల్ట్రాసౌండ్, మామోగ్రామ్ వంటి పరీక్షలను…
మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షలు





