భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సాపూర్ వారి ఆధ్వర్యంలో మల్లారెడ్డి డెంటల్ క్లినిక్ అవర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు నరసాపూర్ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య శిబిరానికి తరలివచ్చారు. డాక్టర్ల సూచనల మేరకు దంతాలు శుభ్రంగా ఉంటే చిన్న సమస్య అనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్, వైస్ చైర్మన్ బుచ్చేషు యాదవ్, శ్రీకాంత్, సురేందర్, రవి, ఆంజనేయులు గౌడ్,…
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం





