భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ జిల్లా : తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుష్మా హాస్పిటల్ ఆవరణలో ఆదివారం ఉదయం ఉచిత షుగర్ పరీక్షా శిబిరం లాంఛనంగా ప్రారంభమైంది. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పల్లెర్ల రవీందర్ గుప్త శిబిరాన్ని ప్రారంభిస్తూ, మధుమేహం ఒక “సైలెంట్ కిల్లర్” వంటిదని, దానిని క్రమం తప్పకుండా పరీక్షించుకుని నియంత్రణలో ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సాధారణ స్క్రీనింగ్ క్యాంప్ ప్రతిరోజూ కొనసాగుతుందని, అయితే ప్రతి ఆదివారం ప్రత్యేక “మేఘా క్యాంప్” నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రోగ్రామ్ చైర్మన్ బుడ్డ…