భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. టిపిసిసి ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి ఆవుల రాజిరెడ్డి తన సొంత నిధులతో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐ క్యాంప్‌ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు, సర్జన్ల బృందంతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఆధునిక పరికరాల సహాయంతో కంటి శుక్లం, మెల్ల…
రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం





