భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఉజ్వల యోజన పథకం కింద ఆదోని శంకర్ నగర్ 23వ వార్డులో సుమారు 30ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ నిర్వహించారు. కార్యక్రమంలో లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు నేరుగా అందజేశారు. పేద కుటుంబాలకు పొగరహిత వంట గదులు కల్పించడమే ఉజ్వల యోజన లక్ష్యమని నాయకులు తెలిపారు. వార్డు టిడిపి నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి సహకరించారు. లబ్ధిదారులు ఈ పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు…
శంకర్‌నగర్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ



