భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహానికి మరో కీలక బలంగా తూప్రాన్ పట్టణానికి చెందిన ప్రముఖ సంఘసేవకుడు, మత్స్యకారుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు గడప దేవేందర్ ను మెదక్ జిల్లా మత్స్య శాఖ అధ్యక్షుడిగా (పర్సన్-ఇన్-ఛార్జ్) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకార వర్గాన్ని రాజకీయంగా మరింత బలపర్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నియామకాన్ని ఖరారు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ…