భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోనిలో వైఎస్సాఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్సాఆర్ సీపీ ఆదోని నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్సిపి ఆదోని పట్టణ అధ్యక్షులు బీ.దేవా మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్ర్య సాధన కోసం మహాత్మా గాంధీ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అహింస మార్గాన్ని ఎంచుకుని ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలతో…