భారత్ సమాచార్, అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో సాగుతున్న సత్యాగహ యాత్ర ఎటపాక మండలం మొరుమూరు గ్రామంలో ప్రజలను చైతన్యం చేస్తూ ఉద్యోగ నియామకల చట్టాన్ని సాధించి తీరుతామని ఆదివాసి సత్యాగ్రహ యాత్ర సాగుతుంది. ఈ యాత్రను ఉద్దేశించి యాత్ర రధ సారథి ఆదివాసి జేఏసీ జిల్లా చైర్మన్ రామారావు దొర మాట్లాడుతూ మెగా డీఎస్సీలో దగాపడ్డ ఆదివాసి నిరుద్యోగ యువత ఆందోళనకు అండగా అన్యాయానికి గురైన ఆదివాసి గొంతుకై న్యాయం కోసం పోరాటానికి సిద్ధమై గో బ్యాక్ నాన్ ట్రైబల్…