భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ప్రభుత్వ విందును ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును ఆస్వాదించారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేసే ముస్లిం సోదరుల కోసం ప్రభుత్వం ఈ ప్రత్యేక విందును ఏర్పాటు చేసిందని తెలిపారు.

అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ…





