భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలామణి ఆరోపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా శ్రమిస్తున్న మహిళలకు ‘సమాన పనికి సమాన వేతనం’ లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టాలని, వారికి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు…