భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నార్సింగ్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, జన గణనను డిఎంసిఎస్, డిఎస్ఓ, ఆర్డీవో, తహసీల్దార్, జనగణన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. అత్యంత వేగంగా ధాన్యం కొనుగోలు జరగాలని, ధాన్యం పూర్తి అయిన కేంద్రాల్లోని సిబ్బంది, వాహనాలు , వస్తు సామాగ్రిని, హమాలీలను ధాన్యం నిల్వ ఉన్న కేంద్రాల్లో పని చేయించాలన్నారు. మిల్లులో…