భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: భారతదేశంలో ప్రతి ఏడాది క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత కొంతకాలం క్రితమే ఈ వ్యాధి ప్రధానంగా పట్టణాల సమస్యగా భావించబడినా, తాజా పరిస్థితిలో గ్రామీణ ప్రాంతాలు కూడా తీవ్రమైన ప్రభావానికి లోనవుతున్నాయి. వైద్య పరిశోధన సంస్థల అంచనాల ప్రకారం గ్రామీణ జనాభాలో కేన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

 

ప్రధాన కారణాలుగా పర్యావరణ కాలుష్యం, నాణ్యమైన ఆరోగ్య సేవల లేమి, నీటి కాలుష్యం, తక్కువ పోషకాహారం, పొగాకు ఉత్పత్తుల వినియోగం, రసాయన ఎరువులు మరియు పురుగుమందుల అధిక వాడకం…