భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని పట్టణంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గుడిసె ఆది కృష్ణమ్మ నివాసంలో టిడిపి కార్యకర్తలు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమానికి దేవనకొండ మండలం, హలహార్వి మండలాలకు చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు గుడిసె ఆది కృష్ణమ్మని శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి ఆమె…