భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. ‘దిత్వా’ (Cyclone ‘Dithwa’) ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు పడనున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరిక జారీ చేసింది.

 

ప్రభుత్వం అప్రమత్తమై, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అలాగే కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు,…