భార‌త్ స‌మాచార్.నెట్, కామారెడ్డి: బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ గ్రామం వద్ద ప్రధాన రహదారిపై రెండు లారీలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆర్‌ఎన్‌సీ కాలనీ సమీపంలో ఒక లారీ రోడ్డు పక్కన గుంతలో దిగగా, దాన్ని దాటడానికి ప్రయత్నించిన మరో లారీ రహదారి మధ్యలో నిలిచిపోయింది. దీంతో బోధన్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఈ ఘటనతో ప్రయాణికులు, వాహనదారులు గంటల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుపై నిలిచిన మురుగునీరు, లోతైన గుంతల కారణంగానే ఈ ప్రమాదాలు…