భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ జన్మదిన వేడుకలు పాల్వంచలో మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వారోత్సవాల్లో భాగంగా మెగాస్టార్, పవర్ స్టార్ అభిమానులు సంయుక్తంగా మానవత్వాన్ని చాటుకున్నారు. న్యూ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ ఖాసిం నేతృత్వంలో గురువారం పాల్వంచలోని లక్ష్మీదేవి సాయిబాబా, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దివ్యాంగుడు గుబ్బల సతీష్‌కు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను అభిమానులు అందజేశారు.…





